Congress పార్టీ రెండవ జాబితా.. తీవ్ర కసరత్తు చేస్తున్నPCC Chief Revanth Reddy | Telugu OneIndia

2023-10-27 34

The Congress party is working on a second list of candidates. These candidates are being selected in the AICC office in Delhi under the leadership of Revanth Reddy in the presence of key leaders. It seems that PCC is trying to announce all the candidates in the next two days | కాంగ్రెస్ పార్టీ రెండవ అభ్యర్థుల జాబితా కోసం కసరత్తులు చేస్తోంది. ఢిల్లీలోని ఎఐసీసీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముఖ్య నేతల సమక్షంలో ఈ అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో మొత్తం అభ్యర్ధులను ప్రకిటించేందుకు పీసిసి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.


#TelanganaElections2023
#TelanganaCongress
#TCongress
#TelanganaAssemblyElections
#TCongressSecondListCandidates
#RevanthReddy
#RahulGandhi
#SoniaGandhi
#Telangana
~ED.234~CR.236~CA.240~

Videos similaires